Tech Mahindra Recruitment 2024:
భారతదేశంలోనే ప్రముఖ టెక్ కంపెనీలలో ఒకటైనటువంటి Tech Mahindra నుండి టెక్నికల్ సపోర్ట్ (సర్వీస్ డెస్క్) ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి మొత్తం 100 ఖాళీలతో ఈ రిక్రూట్మెంట్ విడుదల చేశారు. 10+2 అర్హత కలిగి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి అనుభవం లేనివారు, 5 సంవత్సరాల అనుభవం కలిగినవారు Apply చేసుకోవాలి. ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
టెక్ మహీంద్రా కంపెనీ:
టెక్ మహీంద్రా సంస్థ గ్లోబల్ కన్సల్టింగ్, సిస్టం ఇంటిగ్రేషన్ సంస్థ. ఈ కంపెనీ 90+ దేశాలలో విస్తరించి ఉంది. రాబోయే తరాలవారికి ఉపయోగపడే సాఫ్ట్వేర్, కన్సల్టింగ్ సర్వీస్ ఈ సంస్థ అందిస్తుంది.
అటవీశాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : Apply
చేయవలసిన వర్క్:
• టెక్ మహీంద్రా కస్టమర్స్ కి ఉండే టెక్నికల్ సమస్యలను తీర్చడానికి వారితో చాట్, కాల్, ఇమెయిల్ ద్వారా మాట్లాడుతూ వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించాలి.
• కంప్యూటర్ హార్డ్ వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్, సాఫ్ట్వేర్ వంటి సమస్యలను పరిష్కరించాలి.
• టీంతో కలిసి మీకు తెలియని విషయాలను అడిగి తెలుసుకొని వెంటనే ఆ అంశాలపై పని చెయ్యాలి.
• లెవెల్ 1,లెవెల్ 2 కి సంబందించిన సమస్యలను తీర్చాలి. సాఫ్ట్వేర్, హార్డ్ వేర్ సమస్యలను ట్రబుల్ షూట్ చేసి ఆపిల్, ఆండ్రాయిడ్ ఫోన్ సపోర్ట్, గూగుల్ ఫర్ వర్క్ వంటి వాటిపై వర్క్ చెయ్యాలి.
• కస్టమర్స్ కి ఉండే సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే వాటికీ పరిస్కారం చూపాలి.
• మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మంచి టెక్నికల్ నౌలెడ్జి ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
Fresh Prints లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్
ఉండవలసిన అర్హతలు:
• ఏదైనా డిగ్రీ చేసిన ఫ్రెషర్స్ అర్హులు, BTech చేసినవారికి ప్రాధాన్యత ఇస్తారు.
• 6 నెలల నుండి సంవత్సరం వరకు అనుభవం కలిగినవారికి ప్రాధాన్యత ఉంటుంది.
• మంచి రాయడం, మాట్లాడటం వచ్చినవారిని ఎంపిక చేస్తారు.
• మల్టీ టాస్క్ పనులు చేయగలగాలి.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో షార్ట్ లిస్ట్ అయినవారికి ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక అయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు. మొబైల్ లోనే అధికారిక వెబ్సైటులో దరఖాస్తులు చేసుకోవచ్చు.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు ఫ్రెషర్స్ అయినట్లయితే ₹3LPA, అనుభవం కలిగినవారైతే ₹6LPA శాలరీ ఇస్తారు. ఇంటినుండి పని చేసే అవకాశం లేదు. నెలకు అన్ని మినహాయింపులు పోను నెలకు ₹25,000/- జీతం చెల్లిస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
అర్హత కలిగిన అభ్యర్థులు టెక్ మహీంద్రా సూచించిన విధంగా ఆన్లైన్ లో మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల స్కిల్స్, అర్హతలు బయో డేటా లేదా CV లో పొందుపరిచి అప్పుడే దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫారం వివరాలు:
ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా అర్హతలు ఉన్న మహిళలు, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనవలెను. అప్లికేషన్ ఎప్పుడైనా Close అయ్యే అవకాశం వున్నందున వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యండి.
టెక్ మహీంద్రాలో విడుదలయ్యే ఉద్యోగాల సమాచారంకోసం Freshjobsindia ని ప్రతి రోజూ సందర్శించండి.
Iam work in your company the sucess organisation