Railway Recruitment 2024:
సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి 12,000 పోస్టులతో కొత్తగా మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ అర్హత కలిగినవారు ఈ నెలలోనే దరఖాస్తు చేసుకోవాలి. సొంత జిల్లాలో తెలుగులో రాత పరీక్ష పెట్టి విజయవాడ, సికింద్రాబాద్ జోన్లలో పోస్టింగ్ ఇస్తారు. స్టేజ్ 1, స్టేజ్ 2 రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. నెలకు ₹45,000/- జీతం ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
రైల్వే బోర్డు వారు అన్ని జోన్లు కలిపి 12,000+ పోస్టులతో అన్ని కేటగిరీలవారు దరఖాస్తు చేసుకునే విధంగా మరో ప్రకటన జారీ చేశారు. పోస్టుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
జియోలో 25,356 ఉద్యోగాల రిక్రూట్మెంట్ : 10th అర్హత
ఇంటర్ అర్హతతో ఉన్న పోస్టులు:
పోస్టుల వివరాలు | వయస్సు | ఖాళీల సంఖ్య |
ట్రైన్స్ క్లర్క్ | 18_33 | 72 |
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ | 18_33 | 990 |
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ | 18_33 | 361 |
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ | 18_33 | 2022 |
మొత్తం ఖాళీలు | 3445 |
పోస్టుల వివరాలు | వయస్సు | ఖాళీల సంఖ్య |
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ | 18_36 | 732 |
జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ | 18_36 | 1507 |
గూడ్స్ ట్రైన్ మేనేజర్ | 18_36 | 3,144 |
స్టేషన్ మాస్టర్ | 18_36 | 994 |
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైసర్ | 18_36 | 1736 |
మొత్తం పోస్టులు | 8,113 |
డిగ్రీ అర్హత పోస్టులకు అప్లికేషన్ తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 14.09.2024
అప్లికేషన్ ఆఖరు తేదీ : 13.10.2024
ఇంటర్ అర్హత పోస్టులకు అప్లికేషన్ తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 21.09.2024
అప్లికేషన్ ఆఖరు తేదీ : 20.10.2024
ఆంధ్రప్రదేశ్ పాస్ పోర్ట్ ఆఫీస్ ల్లో ఉద్యోగాలు : No Exam
పోస్టుల వారీగా అర్హతలు:
పైన తెలిపిన పోస్టులకు డిగ్రీ అర్హతతో ఉన్న పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి డిగ్రీ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి.
ఇంటర్ అర్హతతో ఉన్న పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి Inter పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
UR, OBC, EWS అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD, మహిళలు, Ex సర్వీస్ మెన్ ₹250/- ఫీజు ఆన్లైన్ లోనే చెల్లించాలి.
SC, ST, అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయా సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదటగా స్టేజ్ 1 పరీక్ష పెడతారు. ఇందులో అప్టిట్యూడ్, రీసనింగ్, జనరల్ నౌలెడ్జి నుండి 90 ప్రశ్నలు 90 మార్కులకు వస్తాయి. 120 నిముషాల సమయం కేటాయిస్తారు. తర్వాత స్టేజ్ 2 లో 120 ప్రశ్నలు 120 మార్కులకు అప్టిట్యూడ్, రీసనింగ్, జనరల్ నౌలెడ్జి నుండి ప్రశ్నలు వస్తాయి. 1/3వ వంతు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. కొన్ని పోస్టులకు టైపింగ్ టెస్ట్ 3వ స్టేజ్ లో నిర్వహిస్తారు. తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు.
సిలబస్ వివరాలు :
ఈ రిక్రూట్మెంట్ పూర్తి నోటిఫికేషన్ లో అన్ని రౌండ్స్ కి సంబందించిన సిలబస్ చూడవచ్చు. సిలబస్ ప్రకారం రాత పరీక్షలో ప్రశ్నలు వస్తాయి.
జీతం వివరాలు:
ఇంటర్ డిగ్రీ అర్హతతో ఉన్న పోస్టులవారీగా ₹30,000/- నుండి ₹45,000/- వరకు జీతం ఉంటుంది. TA,HRA, DA, ఇతర అలవెన్స్ లు అన్ని ఉంటాయి.
దరఖాస్తు చేసుకునే విధానం:
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మీరు ఎంచుకున్న జోన్ ఆఫీసియల్ వెబ్సైటు నందు అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి. ఫీజు కూడా ఆన్లైన్ లోనే చెల్లించాలి.
నోటిఫికేషన్ షార్ట్ నోటీస్, అధికారిక వెబ్సైటు, 2019 లో వచ్చిన నోటిఫికేషన్ (రిఫరెన్స్ కోసం) ఈ క్రింద ఉన్న లింక్స్ పై క్లిక్ చేసి పొందవచ్చును.
Old Notification 2019 (For Reference)
రైల్వే ప్రభుత్వ, అప్రెంటీస్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు freshjobsindia ని సందర్శించండి.
Emi sir secunderabad lo okatena 12000+vacancies misfault information estunaru chepetappudu jagrataga cheppali istaprakaram chepukudhu chusi chepali
I want this job sir plz help kero na sir aap plz help
Give me a job
I am interested
Hello
Sir
Hi
Hi hollo
I am andhra pradesh
Kurnool ( Dist )
Adoni ( city )
hello Hi sir
Give me a chance sir
I can interested this job