Cognizant Work From Home Jobs:
ఏదైనా ప్రఖ్యాత కంపెనీలో ఇంటి నుండే పనిచేసే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకోసం కార్పొరేట్ సెక్టార్ లోనే పెద్ద సంస్థ అయినటువంటి Cognizant నుండి పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్ ఉద్యోగాలు విడుదల చేశారు. పరీక్ష, ఫీజు లేకుండా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రెస్యూమ్ లో ఉన్న అర్హతలు, స్కిల్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కనీసం 18+ వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి రిక్రూట్మెంట్ వివరాలు చూసి అభ్యర్థులకు అర్హతలు ఉంటే వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చెయ్యండి.
ఉద్యోగాల వివరాలు, అర్హతలు:
Cognizant కంపెనీ నుండి ప్రాసెజస్ ఎగ్జిక్యూటివ్ డేటా అనే ఉద్యోగాలను అధికారికంగా విడుదల చేశారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పవట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.
Jio లో 25,356 ఉద్యోగాలు భర్తీ : 10th అర్హత
సెలక్షన్ విధానం:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఫీజు లేకుండానే షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో అర్హత పొందిన అభ్యర్థులకు ఆఫర్ లెటర్ ఇచ్చి Cognizant కంపెనీలో ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తారు. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఎప్పుడు కూడా అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
చేయాలవలసిన వర్క్:
• ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ డేటా ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులు cognizant కంపెనీ కస్టమర్స్ నుండి వచ్చే Inbound, outbound కాల్స్ ని తీసుకొని ఎవరికి ఉన్నటువంటి సమస్యలను అడిగిన తెలుసుకొని వెంటనే సమస్యలను పరిష్కరించాలి.
• MS ఆఫీస్ లో చక్కటి నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు మంచి ప్రాధాన్యత ఉంటుంది.
• ఆంగ్లంలో కస్టమర్స్ తో మంచిగా మాట్లాడాలి
• మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
• Cognizant కంపెనీ క్లయింట్స్ నుండి వచ్చే కాల్స్ ని తీసుకొని వారికి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరించాలి.
• జనరల్ డిగ్రీ అభ్యర్థులు తప్ప మమిగిలిన BE, BTECH, ME, MTECH, MCA, BCA, MS అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనకూడదు.
• టీంతో కలిసి పని చేస్తూ ఉన్న వర్క్ ని పూర్తి చెయ్యాలి
• రొటేషనల్ షిఫ్ట్స్ లో పని చెయ్యాలి, ఇంటినుండే వర్క్ చేసుకునే సాధుపాయలు కలిగి ఉండాలి.
సికింద్రాబాద్ రైల్వేలో 12,000 ఉద్యోగాలు విడుదల : ఇంటర్ అర్హత
ఎటువంటి స్కిల్స్ ఉండాలి:
• ఇంటినుండి పని చెయ్యడానికి కావాల్సిన సదుపాయం కలిగి ఉండాలి
• లాప్టాప్ / కంప్యూటర్ తో పాటు UPS, Mic కలిగి ఉండాలి.
• ఇంగ్లీష్ లో చదవడం రాయడం మాట్లాడటం వచ్చిన వారికిక్ అవకాశం ఉంటుంది.
• కస్టమర్స్ తో మాట్లాడి వారిని సంతృప్తి పరిచే నైపుణ్యం వున్నవారికి అవకాశం కల్పిస్తారు.
AP పాస్ పార్ట్ సేవా కేంద్రాల్లో ఉద్యోగాలు : No Exam
శాలరీ వివరాలు:
Cognizant లో Process Executive గా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹25,000/- జీతం చెల్లిస్తారు. ఇతర అలవెన్స్ లు అన్ని ఉంటాయి. కావున ఎవ్వరూ కూడా ఈ ఉద్యోగాలను వదులుకోవద్దు.
Cognizant కంపెనీ వివరాలు:
Cognizant కంపెనీ ఇండియా లోనే ప్రముఖ సాఫ్ట్వేర్, నాన్ ఐటీ కంపెనీల్లో అతి పెద్ద సంస్థ. ప్రపంచంలోనే ఒక ప్రొఫెషనల్ సర్వీసెస్ లో లీడింగ్ ప్రొఫెషనల్ కామో ఇది. ప్రపంచవ్యాతంగా కొన్ని లక్షల మంది ఉద్యోగులు ఉన్న ఈ సంస్థలో పని చేస్తున్నారు.
దరఖాస్తు ఫీజు, ఎలా Apply చెయ్యాలి:
Cognizant సంస్థ నుండి విడుదలయ్యే ఏ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేకుండా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. Cognizant కంపెనీ అధికారిక వెబ్సైటు లేదా ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Cognizant, ఇతర ప్రైవేట్, సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు nin సందర్శించండి.
Need a job money please
I need job