Forest Dept. Notification 2024:
అటవీశాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే విధంగా 452 ఫారెస్ట్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఫైర్ మ్యాన్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
Cognizant లో పర్మినెంట్ WFH జాబ్స్ : No Exam
ఉద్యోగ ప్రకటనలోని ఖాళీలు, పోస్టుల అర్హతలు, వయస్సు:
> ఫారెస్ట్ గార్డ్ : 27 పోస్టులు : 10వ తరగతి అర్హత కలిగి 18 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోగలరు.
> ఫైర్ మ్యాన్ : 42 పోస్టులు : 10వ తరగతి అర్హత కలిగి 18 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోగలరు.
> కానిస్టేబుల్ : 191 పోస్టులు : 10వ తరగతి అర్హత కలిగి 18 నుండి 22 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోగలరు. SC, ST, OBC అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
> లేబరేటరీ అటెండర్ : 04 పోస్టులు : 10వ తరగతి అర్హత కలిగి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోగలరు.
> మల్టీ టాస్కింగ్ స్టాఫ్:192 పోస్టులు : 10వ తరగతి లేదా ITI అర్హత కలిగి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోగలరు.
సికింద్రాబాద్ రైల్వేలో 12,000 గవర్నమెంట్ జాబ్స్ : 12th అర్హత
సెలక్షన్ ప్రాసెస్:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2 గంటల్లో 200 మల్టీపుల్ ఛాయస్ ప్రశ్నలపై రాత పరీక్ష నిర్వహించి, ఆ పరీక్షలో మంచి మార్కులు వచ్చిన అభ్యర్థులకు అటవీ శాఖలో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.
జనరల్ అవేర్నెస్ : 50 మార్క్స్
జనరల్ ఇంగ్లీష్ : 50 మార్కులు
అప్టిట్యూడ్ : 50 మార్కులు
రీసనింగ్ : 50 మార్కులు
పైన తెలిపిన సబ్జెక్టులవారీగా సిలబస్ వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో పొందవచ్చు.
Jio లో 25,356 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ : 10th అర్హత
దరఖాస్తు ఫీజు :
అటవీ శాఖ 452 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి కావున ఫీజు కూడా ఆన్లైన్ లోనే చెల్లించాలి.
దరఖాస్తు చేసుకునే ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 19/08/2024
దరఖాస్తు ఆఖరు తేదీ : 09/09/2024
రాత పరీక్ష తేదీ : 10/11/2024
ఫిసికల్ ఈవెంట్స్ తేదీలు : 26/11/2024
శాలరీ వివరాలు:
అటవీ శాఖ నుండి విడుదలయిన ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు 7th CPC ప్రకారం పోస్టులను అనుసరించి ₹30,000/- నుండి ₹45,000/- వరకు జీతాలు ఉంటాయి. జీతంతోపాటు TA, DA, HRA వంటి ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి.
అటవీ శాఖ, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల సమాచారం ఈ వెబ్సైటులో అందించడం జరుగుతుంది. కావున అందరు వ్వ్వ్ వెబ్సైటుని సందర్సించండి.
Thank you sir
Nice