Myntra Recruitment 2024:
దేశంలోనే ఈ-కామర్స్ సంస్థల్లో ఒక పెద్ద సంస్థ అయినటువంటి Myntra నుండి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇచ్చే విధంగా Udaan intern catalog ఉద్యోగాల రిక్రూట్మెంట్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఒక్క రోజులో సెలక్షన్ చేసి Myntra సంస్థలో ట్రైనింగ్ కి తీసుకుంటారు. ఏదైనా ప్రముఖ గుర్తింపు కలిగినసంస్థ నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ చేసుకోగలరు.
6 నెలలు ట్రైనింగ్ కాలం:
Myntra నుండి విడుదలయిన udaan intern catalog అనే ఉద్యోగాలకు 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. Udaan అనేది myntra యొక్క 6 నెలల flagship ఇంటర్నషిప్ ప్రోగ్రాం. ముఖ్యంగా వికలాంగుల కోసం వాళ్ళు ఇంటినుండే ఏదైనా జాబ్ చేసుకునే విధంగా వారిని ట్రైనింగ్ చెయ్యడానికి ఇంటర్న్స్ ని రిక్రూట్మెంట్ చేసుకుని వారికి 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ సమయంలో బెస్ట్ ప్రాజెక్ట్ లో పని చేసే అవకాశం ఉంటుంది. అలాగే ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసినవారికి ఫుల్ టైం జాబ్స్ అవకాశం కూడా కల్పిస్తారు.
అటవీ శాఖలో 452 గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత
ఉండవలసిన అర్హతలు :
ఏదైనా డిగ్రీ అర్హత కలిగి MS ఆఫీస్ లో నైపుణ్యం కలిగినవారికి ఉద్యోగాలు వస్తాయి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఫాషన్ ట్రెండ్స్, ప్రోడక్ట్ డెస్క్రిప్షన్, కీ వర్డ్ ఇండెక్సింగ్ గురించి తెలిసినవారికి ఉద్యోగాలు ఇస్తారు.
చేయవలసిన వర్క్:
• ఫాషన్ ట్రెండ్స్ గురించి మంచి అవగాహన ఉండి, myntra ప్రొడక్ట్స్ పై అవగాహన ఉంటే వాటిపైన వర్క్ ఉంటుంది.
• కంటెంట్, ఫోటోలు అన్ని గైడ్ లైన్స్ ప్రకారం ఉన్నాయేమో చెక్ చెయ్యాలి.
• పీడీపీ కలర్,కేటగిరీస్, మెటీరియల్ వంటి వాటిని ఎందుకున్నదా లేదా అనేది చూడాలి.
• క్వాలిటీ ఐటమ్స్ స్టాండర్ట్స్ ని మీట్ అయ్యాయో లేదో చూడాలి.
Cognizant చరిత్రలో 1st టైం WFH జాబ్స్
సెలక్షన్ ప్రాసెస్:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వారికి ఉన్న అర్హతలను బట్టి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు.
శాలరీ వివరాలు:
6 నెలలు ట్రైనింగ్ సమయంలో నెలకు ₹25,000/- స్టైపెండ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత నెలకు ₹40,000/- శాలరీ వస్తుంది. వేరే ఇతర ఎటువంటి అలవెన్సెస్ ఉన్నకూడా కంపెనీ వారు చెల్లిస్తారు.
Myntra కంపెనీ వివరాలు:
Myntra భారతదేశంలోనే ఈ-కామర్స్ సంస్థల్లో అతి పెద్ద సంస్థ. చాలా రకాల ఫాషన్ వస్తువులు, దుస్తులు, ఇతర వస్తువులు అన్ని ఈ సంస్థలోనే లభిస్తాయి. చాలా మంది ఫాషన్ ప్రియులు ఈ సంస్థలోని వస్తువులను ఆన్లైన్ విధానంలో ఆర్డర్ చేసి తమ ఇంటికి వచ్చేవిధంగా చేస్తారు.
సికింద్రాబాద్ రైల్వేలో 12,000 Govt జాబ్స్ : 10+2 అర్హత
ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి?:
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు లేదు కావున మీ మొబైల్ లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది. మీ resume, ఇతర అర్హత లు స్కిల్స్ వివరాలు అన్ని పొందుపరిచి అప్లికేషన్ ని సబ్మిట్ చెయ్యండి.
వెంటనే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోవలెను. ఒక్క రోజూ లేదా రెండూ రోజుల్లో సెలక్షన్ పూర్తి చేస్తారు. కావున క్రింద ఉన్న లింక్స్ పై క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ చేసుకోగలరు.
Myntra, ఇతర ప్రైవేట్, సాఫ్ట్వేర్, కార్పొరేట్ సంస్థలోని ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.
I will want railway job
It’s available
Front end developer