ఆంధ్రప్రదేశ్ పాస్ పోర్ట్ ఆఫీసుల్లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP Passport Office Jobs Notification 2024 | Freshjobsindia

AP Passport Office Jobs Notification 2024:

ఆంధ్రప్రదేశ్ లోని పాస్ పోర్ట్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ పాస్ పోర్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి విదేశంగా శాఖకు సంబందించిన ఉద్యోగాలు. సొంత రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే విధంగా ఈ ఉద్యోగాల భర్తీకి డెప్యూటేషన్ పద్దతిలో నోటిఫికేషన్ ను విడుదల చేశారు. రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హత కలిగినవారికి ఈ ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 56 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి ఉద్యోగ ప్రకటన సమాచారం చూసి అప్లికేషన్స్ పెట్టుకోండి.

ఆఫ్ లైన్ విధానంలో నోటిఫికేషన్ లో ఇచ్చిన బయో డేటా అప్లికేషన్ ఫారం పూర్తి చేసి అర్హులైన అభ్యర్థులు నిర్నీత గడువులోగా దరఖాస్తులు సబ్మిట్ చెయ్యాలి. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఉన్నటువంటి పాస్ పోర్ట్ ఆఫీస్ సుబోర్డినేట్ సర్వీస్ కింద మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ అఫైర్స్ కి సంబందించిన డిపార్ట్మెంట్ వారు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Recruit CRM లో ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ ఇస్తారు : అప్లై

ఎంపిక విధానం ఎలా ఉంటుంది?:

డిప్యూటీ పాస్ పోర్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకున్నవారిలో మెరియ్ ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టులను భర్తీ చేస్తారు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సబ్మిట్ చెయ్యాలి.

పోస్టుల వివరాలు, అర్హతలు:

పాస్ పోర్ట్ కేంద్రాల నుండి విడుదల చేసిన డిప్యూటీ పాస్పోర్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 18 నుండి 56 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. డిప్యూటీ పాస్పోర్ట్ ఆఫీసర్ ని ఏ లొకేషన్ లో ఉన్న పాస్ పోర్ట్ కేంద్రాలలో అయిన నియమించవచ్చు. అలాగే భారత దేశంలో ఉన్న ఏ రాష్ట్రానికి అయిన ట్రాన్స్ఫర్ చెయ్యొచ్చు.

ఏదైనా పాస్ పోర్ట్ కేంద్రలో డెప్యూటేషన్ విధానంలో జాయిన్ అయిన తర్వాత కనీసం 3 సంవత్సరాల పాటు ఆ కేంద్రంలో డిప్యూటీ పాస్ పోర్ట్ ఆఫీసర్ గా పని చెయ్యాలి. తర్వాత వేరే ఆఫీస్ కి transfer చేస్తారు.

1100+ ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు విడుదల : 12th అర్హత

పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది?:

పాస్ పోర్ట్ కేంద్రాల్లో ఉద్యోగం వచ్చినవారికి మొదటగా విజయవాడ పాస్ పోర్ట్ ఆఫీస్ లో పోస్టింగ్ ఇస్తారు. కొన్ని నెలలు వర్క్ చేసిన తర్వాత వేరే పాస్ పోర్ట్ ఆఫీస్ లో పోస్టింగ్ ఇస్తారు.

శాలరీ ఎంత ఉంటుంది?:

స్టార్టింగ్ నుండి ₹67,700/- శాలరితో జీతం ఉంటుంది. TA, DA, HRA ఉంటుంది. అన్ని అలవెన్సెస్ ఉంటాయి. కావున అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

కావాల్సిన డాక్యుమెంట్స్:

10వ తరగతి సర్టిఫికెట్ ఉండాలి.

డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్స్,సర్వీస్ సర్టిఫికెట్స్ ఉండాలి.

అప్లికేషన్ ఆఖరు తేదీ:

అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 30, 2024 తేదీలోగా నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కి దరఖాస్తులు పంపించాలి.గడువు ముగిసిన తర్వాత వచ్చిన అప్లికేషన్స్ ని తిరస్కరించడం జరుగుతుంది.

ఎలా దరఖాస్తు చుడసుకోవాలి?:

అధికారిక వెబ్సైటు లేదా ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, దరఖాస్తు ఫారం లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని నిర్ణిత గడువులోగా ఆఫ్ లైన్ విధానలో అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యండి. మీ పేరు, తండ్రి పేరు, మీకు అర్హతలు, టెక్నికల్ సర్టిఫికెట్స్ వివరాలు, పుట్టిన తేదీ వివరాలు అప్లికేషన్స్ ఫారంలో నమోదు చేసి ధరఖాస్తు ఫారం పూర్తి చెయ్యాలి.

Notification & Application Form

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ, ప్రైవేట్, APSSDC జాబ్ మేళా ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని ప్రతి రోజూ సందర్శించండి. మీకు పూర్తి వివరాలతో ఉన్న సమాచారం ఇక్కడ లభించును.

2 thoughts on “ఆంధ్రప్రదేశ్ పాస్ పోర్ట్ ఆఫీసుల్లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP Passport Office Jobs Notification 2024 | Freshjobsindia”

Leave a Comment