Flipkart Recruitment 2024:
ప్రముఖ ఈ కామర్స్ సంస్థల్లో ఒకటైనటువంటి ఫ్లిప్కార్ట్ 10+2 అర్హత కలిగిన పురుష అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే విధంగా 10+2 అర్హత కలిగినవారికోసం అధికారికంగా రిక్రూట్మెంట్ విడుదల చేశారు. 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసికోవాలి. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక అయిన అభ్యర్థులు చేయవలసిన పనులు, నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యండి.
ఉండవలసిన అర్హతలు :
• హైస్కూల్స్ డిప్లొమా / 10+2 అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.
• డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అభ్యర్థికి డ్రైవింగ్ చేయడం రావాలి.
• 50 కేజీల బరువు ఉన్న వస్తువులను మోయగలగాలి.
• మంచిగా మాట్లాడగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి.
• టీంతో కలిసి పని చేస్తూనే, స్వతంత్రంగా పని చేయగలగాలి.
• వారంతంలో, సెలవుల్లో కూడా మీకు నచ్చిన సమయంలో పని చేసే ఆసక్తి చూపించాలి.
రైల్వే NTPC 11,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్
చేయవలసిన వర్క్:
• ఫ్లిప్ కార్ట్ కస్టమర్స్ కి వారు ఆర్డర్ చేసిన వస్తువులను నిర్నీత సమయంలో అందించాలి.
• కస్టమర్స్ తో మర్యాదగా, గౌరవంగా ఉంటూ వారికి మంచి సర్వీసులని అందించాలి.
• ఎప్పటికప్పుడు మీ వాహనాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ మైంటైన్ చెయ్యాలి.
• మొబైల్ ఫోన్ ద్వారా ప్యాకేజీస్ ని స్కాన్ చేసి, డెలివరీస్ ట్రాక్ చెయ్యాలి.
• మీకు నచ్చిన సమయంలో వర్క్ చెయ్యొచ్చు.
ఎంత జీతం ఉంటుంది?:
ఫ్లిప్ కార్ట్ లో డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ₹3LPA శాలరీ ఇస్తారు.వారానికి 5 రోజులు మాత్రమే పని ఉంటుంది. బిజినెస్ అవసరాలను బట్టి వారంతాల్లో కూడా పని చెయ్యాలి.
SBI లో 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : 10th అర్హత
ఇతర బెనిఫిట్స్ ఏమీ ఉంటాయి?:
• మంచి శాలరీతో పాటు మంచి ప్యాకేజీ బెనిఫిట్స్ ఉంటాయి.
• ఈ ఉద్యోగం వచ్చినవారు దేశంలోనే అత్యంత ప్రముఖ్యత కలిగిన ఈ-కామర్స్ కంపెనీలో పనిచేసే అవకాశం పొందవచ్చు.
• ఆఫీస్ లో మీకు ఎప్పుడు సహకరిస్తూ ఒక పాజిటివ్ వాతావరణం ఉంటుంది.
సెలక్షన్ ఎలా చేస్తారు?:
ఆన్లైన్ లో Resume ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఇంటర్వ్యూలో అర్హత కలిగినవారికి ఉద్యోగాలు ఇస్తారు. అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Flipkart సంస్థ గురించిన వివరాలు:
• 2007 లో సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ ఫ్లిప్ కార్ట్ సంస్థని స్థాపించారు. ఇది భారతదేశ ఈ – కామర్స్ కంపెనీ. బెంగుళూరు, కర్ణాటక రాష్ట్రంలో ఈ సంస్థ హెడ్ క్వార్టర్స్ నెలకొని ఉంది. 2019 లో ఈ సంస్థ 100 మిలియన్ ప్రోడక్ట్స్ ని కస్టమర్స్ కి అందించి రికార్డ్ నెలకొల్పింది.
ఎలా అప్లై చేసుకోవాలి:
డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఈ క్రింద ఇవ్వడం జరిగింది. అర్హత కలిగినవారు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
Freshjobsindia వెబ్సైటులో మీకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం ఉంటుంది కావున ప్రతి రోజూ ఈ వెబ్సైటుని సందర్శించండి.
1 thought on “Flipkart లో ₹3LPA శాలరీతో ఉద్యోగాలు | Flipkart Recruitment 2024 | Freshjobsindia”