Fresh Prints Recruitment 2024:
న్యూయార్క్ బేస్డ్ సంస్థ Fresh prints నుండి ఎంపిక అయిన అభ్యర్థులకు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్ ఇచ్చే విధంగా HR Intern ఉద్యోగాల రిక్రూట్మెంట్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఆన్లైన్ ఉచితంగా దరఖాస్తు చేససుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా ఆన్లైన్ లో ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేసి మీకు ఉద్యోగాలు ఇస్తారు. కావున ఈ రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం ఆర్టికల్ చదివి తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
3 నెలలు ట్రైనింగ్, సెలక్షన్ విధానం:
ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు 3 నెలలు ట్రైనింగ్ లో HR intern గా మీరు చేయవలసిన వర్క్ గురించి మీకు పూర్తిగా అవగాహన కల్పించి ట్రైనింగ్ ని విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తారు. ట్రైనింగ్ కూడా వర్క్ ఫ్రమ్ హోం విధానంలోనే ఉంటుంది.
TGSRTC లో 3,035 పోస్టులకు నోటిఫికేషన్
ట్రైనింగ్ సమయంలో : ₹16,000/- స్టైపెండ్ ఇస్తారు
ట్రైనింగ్ తర్వాత : ₹32,000/- శాలరీ ఇస్తారు
నైట్ షిఫ్ట్ అలవెన్స్ లు కూడా ఇస్తారు. వారానికి 5 రోజుల పాటు వర్క్ చెయ్యాలి. సోమవారం నుండి శుక్రవారం వరకు.
HR Intern ఉద్యోగాలకు ఎవరు అర్హులు:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు ఉండదు.
చేయవలసిన వర్క్ ఏమిటి:?
• Fresh Prints సంస్థలో విడుదలయ్యే పలు రకాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్స్ ని స్క్రీనింగ్ చేసి అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి వారిని ఉద్యోగంలోకి తీసుకోవాలి
• HR లుగా పని చేస్తున్నవారికి అసిస్టెంట్ గా వరల్డ్ చేస్తూ వారికి సహకరించాల్సి ఉంటుంది.
• జాబ్ పోస్టింగ్స్ చేయడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడంవంటి వర్క్ ఉంటుంది.
• మానేజ్మెంట్, టీం సభ్యులతో మాట్లాడి స్టేటస్ అప్డేట్స్ తెలుసుకోవాలి.
Flipkart లో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
ఉండవలసిన స్కిల్స్:
• ఇంగ్లీష్ లో బాగా మాట్లాడగలగాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
• మంచి టైం మానేజ్మెంట్ స్కిల్స్, సమయపాలన స్కిల్స్ తెలిసి ఉండాలి
• ఏ ప్రాజెక్ట్ లో అయిన వర్క్ చెయ్యడానికి ఆసక్తి చూపించాలి.
• మంచి ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉండాలి
వయస్సు, ఫీజు వివరాలు:
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Fresh Prints కంపెనీ వివరాలు:
Fresh Prints అమెరికాలోని న్యూయార్క్ లో స్థాపించబడిన స్టార్టప్ సంస్థల్లో ప్రముఖ కంపెనీ. ఈ కంపెనీ హైదరాబాద్ లో కూడా తమ సర్వీసెస్ ని అందిస్తుంది. ప్రపంచంలోని చాలా మంచి కంపెనీలో ఇది కూడా చాలా మంచి సంస్థ.
ఎలా అప్లై చేసుకోవాలి:?
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్దులు ఈ రిక్రూట్మెంట్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. మీ మొబైల్ ద్వారానే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది.
వర్క్ ఫ్రమ్ హోం, ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని ప్రతి రోజూ వీక్షించండి.
I want this training and job facility am work in your organisation properly and Definetly our steps & values to work in organisation sucess .
I will ro do job