Jio చరిత్రలో 25,356 ఉద్యోగాలతో భారీ రిక్రూట్మెంట్ | Jio Recruitment 2024 | Freshjobsindia

Jio work from home jobs 2024:

కమ్యూనికేషన్ సంస్థల్లోనే పెద్ద కంపెనీ అయినటువంటి జియో కమ్యూనికేషన్స్ నుండి 25,356 పోస్టులతో 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి తెలుగు చదవడం, రాయడం వచ్చిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తర్వాత ఉద్యోగంలోకి తీసుకుంటారు. మీ సొంత గ్రామంలో లేదా మీ ఇంటి నుండే వర్క్ చేసే విధంగా ఈ ప్రకటన విడుదల చేసారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు అన్ని రాష్ట్రాలవారికి ఉద్యోగాలు ఉన్నాయి.. పూర్తి రిక్రూట్మెంట్ వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.

పలు రకాల పోస్టులు, వాటి అర్హతలు:

జియోలో ఖాళీగా ఉన్న ఫ్రీలాన్సర్, బిజినెస్ ఆపరేటర్స్, సేల్స్ స్పెషలిస్ట్, సేల్స్ & డిస్ట్రిబ్యూషన్, కస్టమర్ సర్వీస్, ఇంజనీరింగ్ & టెక్నాలజీ, ఐటీ & సిస్టమ్స్, ఇతర ఉద్యోగాలు విడుదల చేశారు. 10th, 12th, ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. కనీసం 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.

AP పాస్ పోర్ట్ కేంద్రాల్లో ఉద్యోగాలు : No Exam

సెలక్షన్ విధానం?:

ఆన్లైన్ లో ఫ్రీగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఎంపిక చేసి వారికి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులను వెంటనే ఇంటినుండే పని చేసే విధంగా మీకు జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది.

మొత్తం పోస్టుల భర్తీ చేస్తున్నారు?:

భారతదేశం వ్యాప్తంగా ఉన్న జియో ఆఫీసుల్లో పని చెయ్యడానికి 25,356 పోస్టులను పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి విడుదల చేశారు. చాలా తక్కువ సమయంలోనే పోస్టుల రిక్రూట్మెంట్ చేస్తారు.

ట్రైనింగ్ ఎన్ని నెలలు:

జియోలోని అన్ని రకాల ఉద్యోగాలకు ఒకటే ట్రైనింగ్ ఉండదు. పోస్టులను బట్టి కనీసం 3 వారాలు నుండి 6 వారాలు శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో బాగా వర్క్ చేసిన అభ్యర్థులకు జియో సంస్థలో పర్మినెంట్ ఉద్యోగం ఇస్తారు.

Recruit CRM లో ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ ఇస్తారు

ఎంత శాలరీ ఉంటుంది:

రిలయన్స్ జియోలో 25,356 పోస్టులలో చాలా రకాల కేటగిరీల్లో పోస్టులను భట్టి ₹30,000/- నుండి ₹50,000/- శాలరీ ఇస్తారు. కొన్ని ఉద్యోగాలకు ( సేల్స్, మార్కెటింగ్ ) వంటి ఉద్యోగాలకు ఇతర ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు.

అప్లికేషన్స్ ఫీజు:

జియో నుండి విడుదల చేసిన ఉద్యోగాలన్నిటికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా మీ మొబైల్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

చేయవలసిన వర్క్:

జియో కస్టమర్స్ కి కాల్ చేసి జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్ గురించి వివరాలు తెలపాలి.

కొత్త జియో కస్టమర్స్ ని సంపాదించాలి.

జియో కస్టమర్స్ కి రీఛార్జ్ చేసుకునే విధానం గురించి చెప్పి. రీఛార్జ్ చేసుకునే విధంగా వివరించాలి.

కస్టమర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.

కస్టమర్స్ సంతృప్తి చెందే విధంగా వారికి ఉన్న సందేహాలు నివృత్తి చెయ్యాలి.

ఎటువంటి స్కిల్స్ ఉండాలి?:

తెలుగు చదవడం, రాయడం రావాలి.

కస్టమర్స్ ని హ్యాండిల్ చెయ్యగలగాలి.

కొత్త విషయాలు నేర్చుకొని వాటిపై అవగాహన పెంచుకోవాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

జియో అధికారిక వెబ్సైటు లోకి వెళ్లి లేదా ఈ క్రింద ఉన్న Apply లింక్స్ పై క్లిక్ చేసి మీ మొబైల్ ఫోన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు.

Apply Online

జియో, ఇతర ప్రైవేట్, వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాల వివరాల కోసం మా వెబ్సైటు ని సందర్శించండి.

4 thoughts on “Jio చరిత్రలో 25,356 ఉద్యోగాలతో భారీ రిక్రూట్మెంట్ | Jio Recruitment 2024 | Freshjobsindia”

Leave a Comment