SBI లో 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ ఇస్తారు | SBI Life Work From Home Jobs 2024 | Freshjobsindia

SBI Work From Home Jobs 2024:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబందించిన SBI Life నుండి 10వ తరగతి పాస్ అయ్యి కనీసం 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన పురుషులు, మహిళలు, విద్యార్థులు, ఇటీవలే డిగ్రీ పూర్తి చేసినవారు, ఏదైనా ఉద్యోగం చేస్తున్న ప్రొఫెషనల్స్, ఇలా ఎవ్వరైనా అప్లై చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలకు సంబందించిన రిక్రూట్మెంట్ విడుదల చేశారు. అప్లికేషన్స్ పెట్టుకున్న అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహించి, తర్వాత 25 గంటలు ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి వర్క్ ఫ్రమ్ హోం నుండి ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తారు.

అడ్వైసర్ అవ్వాలంటే ఎలా?:

SBI లైఫ్ లో ఇన్సూరెన్స్ అడ్వైసర్ గా జాయిన్ అవ్వాలంటే 18 సంవత్సరాల వయస్సు కలిగి 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్, హౌస్ వైవ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ ఉద్యోగులు, స్టూడెంట్స్, రీసెంట్ గ్రాడ్యుయేట్స్, ఇలా అందరూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మీకు ట్రైనింగ్, రాత పరీక్ష పెట్టి ఉద్యోగం ఇస్తారు.

5,350 గ్రామీణ ఉపాధి ఆఫీసర్ ఉద్యోగాలు

25 గంటలు ట్రైనింగ్ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులు తప్పనిసరిగా 25 గంటల శిక్షణకు హాజరుకావలెను. ఈ ట్రైనింగ్ లో ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, సేల్స్ టెక్నిక్స్, రెగ్యులేటరీ కంప్లెయిన్స్, ఇతర ఫైనాన్స్ విషయాలపై పూర్తిగా శిక్షణ ఇస్తారు. 25 గంటలు ట్రైనింగ్ పూర్తయిన తర్వా మీకు సర్టిఫికేషన్ పరీక్ష పెడతారు. అందులో మీరు ఖచ్చితంగా పాస్ అవ్వాలి, అప్పుడే మిమ్మల్ని సర్టిఫైడ్ ఇన్సూరెన్స్ అడ్వైసర్ గా పరిగనిస్తారు.

లైఫ్ మిత్ర : బెనిఫిట్స్ :

• మీకు నచ్చిన సమయంలో పని చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు చేసిన వర్క్ ఆధారంగా మీకు జీతం మరియు అలవెన్స్ లు వస్తాయి.

• లైఫ్ మిత్ర మీరు ఎంతయినా సంపాదించుకునే అవకాశం ఉంటుంది.

• SBI లైఫ్ వారు అందిస్తున్న ప్రొడక్ట్స్ గురించి వివరిస్తూ వారు ఆ సౌకర్యాలను పొందడం ద్వారా మీకు చాలా మంచి డబ్బులు వస్తాయి.

TATA సంస్థ ట్రైనింగ్ ఇచ్చి జజాబ్స్ ఇస్తారు : ₹7LPA శాలరీ

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:.

స్టెప్ 1 : ముందుగా SBI లైఫ్ అధికారిక వెబ్సైటులో మీ పూర్తి వివరాలు నమోదు చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

స్టెప్ 2 : SBI లైఫ్ కి సంబందించిన అధికారి మిమ్మల్ని సంప్రదించి మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.

స్టెప్ 3: 25 గంటల ట్రైనింగ్ / శిక్షణ ఇస్తారు

స్టెప్ 4: శిక్షణలో నేర్చుకున్న అంశాలపై రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హులైన వారికి SBI లైఫ్ మిత్రగా ఉద్యోగం ఇస్తారు.

ఈ మొత్తం సెలక్షన్ విధానంలో మీరు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.

గౌరవ వేతనం / జీతం ఎంత ఉంటుంది:

లైఫ్ మిత్రగా ఎంపిక అయినవారికి నెలకు ₹30,000/- వరకు శాలరీ ఇస్తారు. జీతంతోపాటు ఇతర అలవెన్స్ లు, బోనస్ లు కూడా ఇస్తారు. సేల్స్ చేసిన అనుభవం ఉన్నవారికి ఈ ఉద్యోగం ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుంది. కానీ మీకు సేల్స్ అనుభవం అవసరం లేదు.

ఎలా అప్లై చెయ్యాలి?:

అర్హత కలిగి ఇంటినుండే ఉద్యోగం చెయ్యాలి అనుకునేవారికి ఇది మంచి అవకాశం కావున ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని సబ్మిట్ చెయ్యండి. షార్ట్ లిస్ట్ అయినవారికి సంస్థవారు మిమ్మల్ని సంప్రదించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

Apply Online

SBI, ఇతర బ్యాంక్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు Freshjobsindia ని ప్రతి రోజూ సందర్శించండి.

5 thoughts on “SBI లో 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ ఇస్తారు | SBI Life Work From Home Jobs 2024 | Freshjobsindia”

Leave a Comment