TSPSC గ్రూప్ 2 పరీక్ష తేదీలు విడుదల చేశారు | TGPSC Group 2 Exam Dates 2024 | Freshjobsindia
TGPSC Group 2 Exam Dates 2024: తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా 2022 డిసెంబర్ 29న విడుదల చేసిన TGPSC గ్రూప్ 2 ఉద్యోగాల పరీక్ష తేదీలను TGPSC అధికారికంగా విడుదల చెయ్యడం జరిగింది. మొత్తం 783 పోస్టులతో విడుదలయిన గ్రూప్ 2 ఉద్యోగాలకు 5 లక్షల మంది వరకు అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులు ఈ క్రింద తెలిపిన షెడ్యూల్ ప్రకారం మొత్తం 4 పేపర్లకు … Read more