ఆంధ్రప్రదేశ్ పాస్ పోర్ట్ ఆఫీసుల్లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP Passport Office Jobs Notification 2024 | Freshjobsindia
AP Passport Office Jobs Notification 2024: ఆంధ్రప్రదేశ్ లోని పాస్ పోర్ట్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ పాస్ పోర్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి విదేశంగా శాఖకు సంబందించిన ఉద్యోగాలు. సొంత రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే విధంగా ఈ ఉద్యోగాల భర్తీకి డెప్యూటేషన్ పద్దతిలో నోటిఫికేషన్ ను విడుదల చేశారు. రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హత కలిగినవారికి ఈ ఉద్యోగాలు ఇస్తారు. 18 … Read more