Flipkart లో ₹3LPA శాలరీతో ఉద్యోగాలు | Flipkart Recruitment 2024 | Freshjobsindia

Flipkart Recruitment 2024: ప్రముఖ ఈ కామర్స్ సంస్థల్లో ఒకటైనటువంటి ఫ్లిప్కార్ట్ 10+2 అర్హత కలిగిన పురుష అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే విధంగా 10+2 అర్హత కలిగినవారికోసం అధికారికంగా రిక్రూట్మెంట్ విడుదల చేశారు. 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసికోవాలి. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక అయిన అభ్యర్థులు చేయవలసిన పనులు, నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యండి. … Read more