అటవీశాఖలో 10th అర్హతతో ఫారెస్ట్ గార్డ్, ఫైర్ మ్యాన్, MTS, కానిస్టేబుల్ ఉద్యోగాలు | Forest Dept. Notification 2024 | Freshjobsindia
Forest Dept. Notification 2024: అటవీశాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే విధంగా 452 ఫారెస్ట్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఫైర్ మ్యాన్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. … Read more