5,350 గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ నోటిఫికేషన్ | IBPS PO & SO Jobs Notification 2024 | Freshjobsindia

IBPS PO & SO Jobs Notification 2024: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబిపిస్) నుండి 4,455 ప్రొబేషనరీ ఆఫీసర్, 896 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులతో అధికారికంగా ఉద్యోగాల ప్రకటన విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేసి రిక్రూట్మెంట్ చేస్తారు. మొత్తం 5,350 పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష … Read more