అమెజాన్ లో పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్ | Amazon Work From Home Jobs 2024

Recruitment Details: అమెజాన్ కంపెనీలో జాబ్స్ చెయ్యాలి అనుకునేవారికి ఒక మంచి రిక్రూట్మెంట్ విడుదల చేశారు. వర్చ్యువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా సంబంధిత విభాగాల్లో అర్హతలు కలిగిన నిరుద్యోగులు అప్లై చేసుకొని వెంటనే online టెస్ట్ రాసే విధంగా ఈ ఉద్యోగాలను విడుదల చెయ్యడం జరిగింది. ఆన్లైన్ రాత పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి వెంటనే ఇంటర్వ్యూ నిర్వహించి వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్ ఇస్తారు. వర్చ్యువల్ కస్టమర్ … Read more