పోస్టల్ GDS 44,228 ఉద్యోగాల ఫలితాలు విడుదల | Postal GDS Results 2024 In Telugu
Postal GDS 2024 Results Released: ఇటీవల తపాలా శాఖ నుండి విడుదలచేసిన 44,228 పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు సంబందించిన ఫలితాలను పోస్టల్ శాఖ అధికారికంగా ఈరోజు మొదటి మెరిట్ లిస్ట్ విడుదల చేసింది. ఈరోజు 12 పోస్టల్ సర్కిల్స్ కి సంబందించిన ఫలితాలు విడుదలకావడం జరిగింది. మిగిలిన ఫలితాలు మరికొద్ది రోజుల్లో అధికారిక పోస్టల్ వెబ్సైటులో పొందుపరచడం జరుగుతుంది. కావున ఆంధ్రప్రదేశ్, తెలంగాణా పోస్టల్ సర్కిల్స్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ … Read more