సికింద్రాబాద్ రైల్వే చరిత్రలోనే 12,000+ Govt జాబ్స్ నోటిఫికేషన్ | Railway Recruitment 2024 | Freshjobsindia

Railway Recruitment 2024: సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి 12,000 పోస్టులతో కొత్తగా మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ అర్హత కలిగినవారు ఈ నెలలోనే దరఖాస్తు చేసుకోవాలి. సొంత జిల్లాలో తెలుగులో రాత పరీక్ష పెట్టి విజయవాడ, సికింద్రాబాద్ జోన్లలో పోస్టింగ్ ఇస్తారు. స్టేజ్ 1, స్టేజ్ 2 రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. నెలకు ₹45,000/- జీతం ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూసి వెంటనే … Read more