ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ WFH జాబ్స్ ఇస్తారు | Recruit CRM Work From Home Jobs 2024 | Freshjobsindia
Recruit CRM Recruitment 2024: కొత్తగా స్థాపించిన ప్రైవేట్ స్టార్ట్ అప్ కంపెనీలలో ఒకటైనటువంటి Recruit CRM సంస్థ నుండి 9 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్ ఇచ్చే విధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ రిక్రూట్మెంట్ విడుదల చేశారు. 2025 విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసుకునే BE / B. Tech / BCA / B.Sc. / MTech / MCA /M.Sc కంప్యూటర్స్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more