TATA చరిత్రలో భారీ రిక్రూట్మెంట్ | TATA Steel ASE Program 2024 | Freshjobsindia

TATA Recruitment 2024: దేశంలోనే ప్రముఖ కార్పొరేట్ సంస్థలలో ఒకటైంటువంటి TATA STEEL నుండి అన్ని రాష్ట్రాలవారు Apply చేసుకునే విధంగా Aspires Engineers Program 2024 రిక్రూట్మెంట్ ని విడుదల చేశారు. ఎంపిక అయిన అభ్యర్థులకు 12 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ₹7LPA ఉన్నటువంటి ఉద్యోగాలు ఇస్తారు. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూలో అర్హత సాధించినవారిని మొదటగా 12 నెలలు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత అసిస్టెంట్ మేనేజర్ గా పర్మినెంట్ చేస్తారు. ఈ రిక్రూట్మెంట్ కి అప్లై … Read more