Tech Mahindra లో 10+2 అర్హతతో ఉద్యోగాలు | Tech Mahindra Recruitment 2024 | Freshjobsindia

Tech Mahindra Recruitment 2024: భారతదేశంలోనే ప్రముఖ టెక్ కంపెనీలలో ఒకటైనటువంటి Tech Mahindra నుండి టెక్నికల్ సపోర్ట్ (సర్వీస్ డెస్క్) ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి మొత్తం 100 ఖాళీలతో ఈ రిక్రూట్మెంట్ విడుదల చేశారు. 10+2 అర్హత కలిగి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి అనుభవం లేనివారు, 5 సంవత్సరాల అనుభవం కలిగినవారు Apply చేసుకోవాలి. ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో ఇంటర్వ్యూలు … Read more